వైఎస్ఆర్సిపి దుష్ప్రచారాన్ని ఖండించిన జనసేన నాయకులు

​పాలకొండ వెబ్ న్యూస్, 07-06-2026: పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఆదేశాల మేరకు నిర్వహించిన పత్రికా సమావేశంలో వైఎస్ఆర్సిపి నేతలు ప్రభుత్వంపై చేస్తున్న దుష్ప్రచారాన్ని జనసేన నాయకులు తీవ్రంగా ఖండించారు. ఎన్నికల మేనిఫెస్టో తగలబెట్టడం వంటి అనాగరికమైన పనులు చేయడం సమాజానికి ఎంతమాత్రం మంచిది కాదని వారు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు గర్భాన సత్తిబాబు, పాలకొండ పట్టణ జనసేన నాయకులు కొండదాడి రాజేష్, ఎంపీపీ బొమ్మాలి సుధ, ఎంపీపీ ప్రతినిధి బొమ్మాలి భాను, మండల నాయకులు మిడతాన ప్రసాద్, ఏఎంసీ డైరెక్టర్ డొంక శివప్రసాద్, మాదాసి సంతోష్, హాస్పిటల్ కమిటీ డైరెక్టర్ పెనుగొండ రాజశేఖర్, డొంపాక సాయి, దుప్పాడ చంద్రశేఖర్, దుప్పాడ గణేష్, ఎజ్జల అప్పన్న, సతివాడ వెంకటరమణ, వారాడ గజేంద్రనాయుడు, గర్భాపు నరేంద్ర తదితరులు పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాలపై మండిపడ్డారు.

​news by: BSS Prasad

Post a Comment

0 Comments